Friday, December 26, 2008

blogtsunami enter! open your minds!!


తెలుగుబ్లాగులుచూసినతర్వాతదీన్ని ప్రారంభించాలనిపించింది. బ్లాగర్ల వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుంది. స్వకుచమర్ధనం పెరిగి పోయింది. చెత్త రచనల్ని కూడా పొగడ్డం ఎక్కువైంది. ఇ-తెలుగు బుక్ స్టాల్ గురించి మీరు చేస్తున్న హడావిడి హేవగింపు కలిగిస్తుంది. రోడ్డుని పోయే వాళ్ళని, అదీ కనీసం కంప్యూటర్ లిటరసీ లేనివాళ్ళ దగ్గర తమ గొప్పతనాన్ని విప్పి చూపుకోవడం, దాన్ని గొప్పగా మళ్ళీ రాసుకోవడం ...చ్చి చ్చి... ఇదేం పద్ధతి! ఇదా తెలుగు బ్లాగర్లు చేస్తున్న పని! ఒక సారి మీ కామెంట్లు చూసుకోండి. విద్యావేత్తలు కూడా మీతో జతకలిపినట్లు పుట్టిన రోజు శుభాకాంక్షలకు కూడా వ్యాఖ్యలు రాసే స్థితికి దిగజారి పోవడం నిజంగా సిగ్గు చేటనిపించడం లేదా?