
తెలుగుబ్లాగులుచూసినతర్వాతదీన్ని ప్రారంభించాలనిపించింది. బ్లాగర్ల వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుంది. స్వకుచమర్ధనం పెరిగి పోయింది. చెత్త రచనల్ని కూడా పొగడ్డం ఎక్కువైంది. ఇ-తెలుగు బుక్ స్టాల్ గురించి మీరు చేస్తున్న హడావిడి హేవగింపు కలిగిస్తుంది. రోడ్డుని పోయే వాళ్ళని, అదీ కనీసం కంప్యూటర్ లిటరసీ లేనివాళ్ళ దగ్గర తమ గొప్పతనాన్ని విప్పి చూపుకోవడం, దాన్ని గొప్పగా మళ్ళీ రాసుకోవడం ...చ్చి చ్చి... ఇదేం పద్ధతి! ఇదా తెలుగు బ్లాగర్లు చేస్తున్న పని! ఒక సారి మీ కామెంట్లు చూసుకోండి. విద్యావేత్తలు కూడా మీతో జతకలిపినట్లు పుట్టిన రోజు శుభాకాంక్షలకు కూడా వ్యాఖ్యలు రాసే స్థితికి దిగజారి పోవడం నిజంగా సిగ్గు చేటనిపించడం లేదా?
3 comments:
అయ్యా.. తమరెవరో మాకు తెలియదు కానీ, తమరన్నదాంట్లో పెద్దగా ఆశ్చర్యపడవలసిన విషయమేమీ లేదు.
నిజమే, కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని వాళ్ళకు కూడా మేము మా గొప్పతనాన్ని చాటుకోవడం మూగ వాళ్ళ దగ్గర ఉపన్యాసించడం మరియూ వారితో మాట్లాడడంతో సమానం. కానీ మీరొక విషయం ఇక్కడ గమనించాలి. ఇది నేను చెబితే అర్దం కాదు.
అందువల్ల, ఒక్కసారి తమరు విచ్చేసి, అఙ్ఞాతగా మేము చేసే పనులను గమనించండి. అలాగే ఎంత మందికి ఈ విషయం అర్దం అవుతోందో తమరికే అర్దమవుతుంది.
మీకు అంతగా వీలు కాకపోతే, మరొక పుటతో మిమ్ములను కలుస్తాను.
babu, ilanti vedhava blaagulu peTTaDAniki leni siggu, varu cese sakramaina panikenduku. kaakapote nuvvu pettina photo custunte adi neekosam nuvvu pettukunna photo la anipistondi. nee values ye levanukunna taste kuuDa ledani ippudu clear ga arthamaindi.
mUsukoni pani cusuko kannaa...
what is this nonsense writings about Telugu blogs
Post a Comment